భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా యువమోర్చా నగర అధ్యక్షులు శ్రీ కాళ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో సేవ హి సంఘటన లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు 30/05/2021 న రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాతోపాటు, ఎమ్మెల్సీ శ్రీ PVN Madhav గారు, , మరియు భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారు మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరి రవీంద్ర గారు యువ మోర్చా రాష్ట్ర కోశాధికారి దిలీప్ నాయుడు గారు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ రాజుగారు ధోని నాగరాజు గారు కిరణ్ గారు దీపక్ గారు మరియు నగర ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.







ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా యువమోర్చా నాయకులు కార్యకర్తలు మిత్రులు ప్రాణ దాతలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.