ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా వైసీపీ ప్ర‌భుత్వం కేవ‌లం 10 వేల ఉద్యోగాల‌ జాబ్ క్యాలెండ‌ర్ విడుదల చేసి రాష్ట్ర నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. నిర‌స‌న‌లు చేప‌డుతోన్న‌ బీజేవైఎం శ్రేణుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగాలు అడిగినందుకు అరెస్టులు చేస్తారా? అరెస్టులతో పోరాటాలని అణిచివేయాలని చూస్తున్నారా? మీ అక్రమ అరెస్టులకు బీజేవైఎం భయపడదు. మా పోరాటం ఆగదు.

కడప నగరంలో డిప్యూటీ సీఎం గారి ఇంటిని ముట్టడించి ధర్నా
విశాఖపట్నం లొ మంత్రి అవంతి స్రీనివాస్ ఇల్లు ముట్టడి