భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారధి శ్రీ సోము వీర్రాజు గారు వ్యాక్సినేషన్ సెంటర్స్ ని పర్యవేక్షించడం జరిగింది, వారు మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు ఇచ్చినటువంటి 18 సంవత్సరాలు వయసు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ pvn madhav గారు, మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతాపార్టీ విశాఖ నగర అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ బిల్డింగ్ కమిటీ మెంబర్ పరశురాం రాజుగారు, తదితరులు పార్టీ పెద్దలు పాల్గొనడం జరిగింది....
0 Comments