అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ గారు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని యోగ భారతి ట్రస్ట్ మాస్టారు పైడం నాయుడు గారి సమక్షంలో జరిగింది..
0 Comments