2 సంవత్సరాల క్రితం నుండే EWS రిజర్వేషన్ కోసం భారతీయ జనతా యువమోర్చా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం చేసింది దాని యొక్క ఫలితమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అగ్రవర్ణాల్లోని పేదలకు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వరాన్ని ఈ రాష్ట్రంలో కూడా అమలు పరుస్తుంది...
అగ్రవర్ణాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది,కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ తక్షణమే మన ఆంధ్రరాష్ట్రంలో అమలు చేయాలని ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా నష్టపోకూడదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ గారికి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు గారు రు బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు బిజెపి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ సాయి గారితో కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది
0 Comments