భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో కడప జిల్లాలో పొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యొక్క హిందూ వ్యతిరేక ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది..