భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం చేరుకోవడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ స్వాగత కార్యక్రమం అదేవిధంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది...