భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ దేవాలయాల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది, వారు ఈ రోజు వారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభమై కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి శైవ క్షేత్రమైన శివ క్షేత్రాన్ని దర్శించి శివ స్వామి ఆశీర్వాదం పొంది ప్రారంభం చేయడం జరిగింది, వారితో పాటు యువ మోర్చా నాయకులతో కలిసి పాల్గొంటున్నాను''