జన ఆశీర్వాద యాత్ర లో భాగంగా నేడు విజయవాడకు విచ్చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు, జి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు.