ఆజాది కా అమృత మహోత్సవం,, 75th Independence Day Celebrations. భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,, కార్యక్రమం జిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ గారు నాయకత్వంలో జరిగింది, కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమల గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ గారు, జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం గారు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర సోషల్ మీడియా సహా ఇన్చార్జి శ్రీనాథ్ రెడ్డి గారు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా యువమోర్చా కావలి పట్టణ అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇతర పెద్దలు పాల్గొనడం జరిగింది... #IndiaIndependenceDay
0 Comments