యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా మొదటి సంవత్సరం!!!
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు నాపై నమ్మకం ఉంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను....
0 Comments