భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వామి వివేకానంద చికాగో లో ప్రసంగించి నేటికి 128 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా "రన్ ఫర్ యువ" పేరు తోటి విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు యువ మోర్చా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది...
0 Comments