భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు నిన్న విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేరి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి జగదాంబ సెంటర్ మీదగా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ గేట్లు నెట్టివేసి లోపలికి ప్రవేశించి కలెక్టర్ చాంబర్ ముందు కలెక్టరేట్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక చవితిని వీధివీధిలో వాడవాడలా జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ధర్నా చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ ప్రారంభం నుంచి చివరి వరకు పెట్టడం జరిగింది ధన్యవాదములు...