భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా యువమోర్చా నగర అధ్యక్షులు శ్రీ కాళ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో సేవ హి సంఘటన లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు 30/05/2021 న రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాతోపాటు, ఎమ్మెల్సీ శ్రీ PVN Madhav గారు, , మరియు భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారు మోర్చా ర…
Read more