ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేయడాన్ని నిరసిస్తూ.. నిరసనలు చేపడుతోన్న బీజేవైఎం శ్రేణులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగాలు అడిగినందుకు అరెస్టులు చేస్తారా? అరెస్టులతో పోరాటాలని అణిచివేయాలని చూస్తున్నారా? మీ అక్రమ అరెస్టులకు బీజేవైఎం భయపడదు. మా పోరాటం ఆగదు.
విశాఖపట్నం
నర్సీపట్నం
గుంటూర్
నరసాపురం
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారధి శ్రీ సోము వీర్రాజు గారు వ్యాక్సినేషన్ సెంటర్స్ ని పర్యవేక్షించడం జరిగింది, వారు మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు ఇచ్చినటువంటి 18 సంవత్సరాలు వయసు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ pvn madhav గారు, మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉప…
Read moreఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ గారు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని యోగ భారతి ట్రస్ట్ మాస్టారు పైడం నాయుడు గారి సమక్షంలో జరిగింది..
హిందూపురం
ఏలూరు
రాజమహేంద్రవరం
గుంటూరు
కడప
గుంటూరు
కర్నూలు
నంద్యాల
పాణ్యం మరియు నందికొట్కూరు
నరసాపురం
మదనపల్లి
ఒంగోలు
నర్సీపట్నం
విజయవాడ
శ్రికాకులం
అనంతపురం
కృష్ణా